Jump to content

ఎన్. ప్రీతం

వికీపీడియా నుండి
నాగరిగారి ప్రీతం

చైర్మన్
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎస్సీ కార్పొరేషన్ )
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024

వ్యక్తిగత వివరాలు

జననం 1980
మోత్కూరు, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
నివాసం హైదరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు

నాగరిగారి ప్రీతం తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎస్సీ కార్పొరేషన్ ) ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (9 July 2024). "ఎస్సీ కార్పొరేషన చైర్మనగా ప్రీతం". Archived from the original on 9 July 2024. Retrieved 9 July 2024.
  2. Prabha News (17 March 2024). "ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రీతం". Archived from the original on 9 July 2024. Retrieved 9 July 2024.
  3. Eenadu (18 March 2024). "ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ప్రీతమ్‌". Archived from the original on 9 July 2024. Retrieved 9 July 2024.