ఎమైల్ దుర్క్ హైం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Émile Durkheim
జననంDavid Émile Durkheim
(1858-04-15)1858 ఏప్రిల్ 15
Épinal, France
మరణం1917 నవంబరు 15(1917-11-15) (వయసు 59)
Paris, France
పౌరసత్వంFrench
జాతీయతFrench
రంగములుPhilosophy, Sociology, Anthropology, Religious Studies
వృత్తిసంస్థలుUniversity of Paris, University of Bordeaux
చదువుకున్న సంస్థలుÉcole Normale Supérieure
ప్రసిద్ధిInstitutionalizing sociology, introducing the sacred–profane dichotomy
ప్రభావితం చేసినవారుImmanuel Kant, Ibn Khaldun, René Descartes, Plato, Herbert Spencer, Aristotle, Montesquieu, Jean-Jacques Rousseau, Auguste Comte. William James, John Dewey, Fustel de Coulanges
ప్రభావితులుMarcel Mauss, Claude Lévi-Strauss, Talcott Parsons, Maurice Halbwachs, Lucien Lévy-Bruhl, Bronisław Malinowski, Fernand Braudel, Pierre Bourdieu, Charles Taylor, Henri Bergson, Emmanuel Levinas, Steven Lukes, Alfred Radcliffe-Brown, E. E. Evans-Pritchard, Mary Douglas, Paul Fauconnet, Robert Bellah, Ziya Gökalp, David Bloor, Randall Collins, Jonathan Haidt

డేవిడ్ ఎమైల్ దుర్క్ హైం ఆంగ్లం:David Émile Durkheim (ఫ్రెంచి: [emil dyʁkɛm] or [dyʁkajm];[1] 1858 ఏప్రిల్ 15 – 1917 నవంబరు 15) ఫ్రాన్స్కి చెందిన సమాజ శాస్రజ్ణుడు. సామాజిక మనస్తత్వ వేత్త. తత్వవేత్త. దుర్క్ హైంను ఆధునిక సమాజశాస్రవేత్త "పిత"గా భావిస్తారు. దుర్క్ హైం కార్ల్ మార్క్స్, మాక్స్ వెబర్ సమకాలికులు. ప్రముఖ తత్వవేత్త అగస్టే కామ్టే యొక్క సామాజిక దృక్పథం దుర్క్ హైంను ప్రభావితం చేసినది.

దుర్క్ హైం రచనల్లో ప్రముఖమైనవి[మార్చు]

 • Montesquieu's contributions to the formation of social science (1892)
 • ది డివిజన్ ఆఫ్ లేబర్ ఇన్ సొసైటీ (1893)
 • ది రూల్స్ ఆఫ్ సోషియల్ మెథడ్' (1895)
 • ఆన్ ది నార్మాలిటీ ఆఫ్ క్రైమ్' (1895)
 • సూసైడ్ (1897)
 • ది ప్రొహిబిషన్ ఆఫ్ ఇంసెస్ట్ అండ్ ఇట్స్ ఆరిజిన్ (1897), published in L'Année Sociologique, vol. 1, pp. 1–70
 • సోషియాలజి అండ్ ఇట్స్ సైంటిఫిక్ డొమైన్ (1900), translation of an Italian text entitled "La sociologia e il suo dominio scientifico"
 • ప్రైమెటి క్లాసిఫికేషన్ స్ ' (1903), మార్సెల్ మాస్ తో కలిపి సంయుక్తంగా
 • ది ఎలిమెంటరీ ఫార్ం స్ ఆఫ్ రిలీజియస్ లైఫ్స్ (1912)
 • హూ వాంటడ్ వార్? (1914), ఎర్నస్ట్ డెనిస్ తో కలిపి సంయుక్తంగా
 • జర్మనీ ఎబోవ్ ఆల్' (1915)

మరణానంతరం ప్రచురించినవి:

 • ఎడ్యుకేషన్ అండ్ సోషియాలజి (1922)
 • సోషియాలజి అండ్ ఫిలాసఫి (1924)
 • మోరల్ ఎడ్యుకేషన్ (1925)
 • సోషలిజమ్ (1928)
 • ప్రగ్న్మాటిజం అండ్ సోషియాలజి (1955)

బయటి లంకెలు[మార్చు]

 1. https://web.archive.org/web/20150211043311/http://www.emile-durkheim.com/
 2. https://en.wikipedia.org/wiki/Stanford_Encyclopedia_of_Philosophy