ఎమ్మా కాంప్‌బెల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎమ్మా కాంప్‌బెల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఎమ్మా మేరీ కాంప్‌బెల్
పుట్టిన తేదీ (1982-02-18) 1982 ఫిబ్రవరి 18 (వయసు 42)
తిమారు, సౌత్ కాంటర్‌బరీ, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 112)2010 ఫిబ్రవరి 10 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2010 మార్చి 6 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006/07కాంటర్బరీ మెజీషియన్స్
2007/08–2014/15ఒటాగో స్పార్క్స్
2008నార్తాంప్టన్‌షైర్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మలిఎ WT20
మ్యాచ్‌లు 2 80 32
చేసిన పరుగులు 14 336 134
బ్యాటింగు సగటు 14.00 9.88 16.75
100s/50s 0/0 0/0 0/1
అత్యధిక స్కోరు 8* 43 52*
వేసిన బంతులు 84 3,594 630
వికెట్లు 2 134 20
బౌలింగు సగటు 34.50 16.33 32.10
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 2 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/19 5/3 3/18
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 20/– 7/–
మూలం: CricketArchive, 13 April 2021

ఎమ్మా మేరీ కాంప్‌బెల్ (జననం 1982, ఫిబ్రవరి 18) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.

క్రికెట్ రంగం[మార్చు]

కుడిచేతి లెగ్ బ్రేక్ బౌలర్‌గా రాణించింది. 2010లో న్యూజీలాండ్ తరపున 2 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. కాంటర్‌బరీ, ఒటాగో కోసం దేశీయ క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించింది.[1][2]

మూలాలు[మార్చు]

  1. "Player Profile: Emma Campbell". ESPNcricinfo. Retrieved 2023-10-22.
  2. "Player Profile: Emma Campbell". CricketArchive. Retrieved 2023-10-22.

బాహ్య లింకులు[మార్చు]