Jump to content

ఎయిర్ ఇండియా దినోత్సవం

వికీపీడియా నుండి

ఎయిర్ ఇండియా 2007 ఆగస్టు 27న ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో విలీనం అయింది, అందువలన ఆగస్టు 27 ను ఎయిర్ ఇండియా దినోత్సవంగా వ్యవహరిస్తారు. ఎయిర్ ఇండియా దినోత్సవాన్ని ఎయిర్ ఇండియా 2024 ఆగస్టు 27న మొదటిసారి జరుపుకుంది.

విలీనం ఆగస్టు 2007లో ప్రకటించబడిన్ందున ఈ వేడుకలు విలీనమైన సంస్థకు గుర్తింపు తెచ్చాయి.[1]

ఎయిర్ ఇండియా దినోత్సవం 2014

[మార్చు]

మొదటిసారి 2014 ఎయిర్ ఇండియా దినోత్సవమును జరుపుకున్న ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ రూ.100 లకే విమాన టికెట్లను అందించే పరిమిత కాల ఆఫర్‌ను ప్రకటించింది.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Mishra, Mihir (2014-08-25). "Air India to celebrate annual day on August 27". The Economic Times. ISSN 0013-0389. Retrieved 2025-11-09.
  2. సాక్షి దినపత్రిక - 27-08-2014 - (ఎయిర్ ఇండియా రూ.100కే టికెట్ ఆఫర్)
  3. Ogliastri, Enrique (2014-07-29). "Editorial". Academia Revista Latinoamericana de Administración. 27 (2): 158–163. doi:10.1108/arla-08-2014-0112. ISSN 1012-8255.