ఎరవికులం జాతీయ ఉద్యానవనం
Jump to navigation
Jump to search
ఎరవికులం జాతీయ ఉద్యానవనం | |
---|---|
Location | ఇందుకి, కేరళ, భారతదేశం |
Nearest town | మున్నార్ |
Coordinates | 10°12′00″N 77°04′59″E / 10.2°N 77.083°E |
Area | 97 కి.మీ2 (37 చ. మై.) |
Visitors | 148,440 (in 2001) |
Governing body | Department of Forests and Wildlife, Government of Kerala |
ఎరవికులం జాతీయ ఉద్యానవనం కేరళ రాష్ట్రంలోని మున్నార్ అనే ప్రాంతంలో ఉంది.[1]
మరిన్ని విశేషాలు
[మార్చు]ఈ ఉద్యనవనం 97 చ. కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇక్కడ అంతరించి పోతున్న నీలగిరి తార్ అనే జంతువులకు పేరుగాచింది.[2] ఈ జంతువు జింక తల ఉన్న గేదెలా కనిపిస్తుంది. ఈ ఉద్యానవనంలో 26 జాతుల మమ్మల్స్, 132 జాతులకు చెందిన పక్షులు సంరక్షించబడుతున్నాయి. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శిఖరం అనముదీ ఈ ఉద్యానవనంలోనే ఉంది. ఈ ఉద్యానవనంలో పన్నెండేళ్లకు ఒకసారి పూసే నీలగిరికురింజి అనే పుష్పాన్ని చూడొచ్చు.