ఎరికా ఫెర్నాండెజ్
Appearance
ఎరికా ఫెర్నాండెస్ | |
---|---|
జననం | ఎరికా జెన్నిఫర్ ఫెర్నాండెస్ 1993 మే 7 |
జాతీయత | భారతదేశం |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2013 - ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కుచ్ రంగ్ ప్యార్ కె ఐసే బి 'కసౌటి జిందగీ కే' |
ఎరికా ఫెర్నాండెజ్ భారతదేశానికి చెందిన మోడల్, టెలివిజన్, సినిమా నటి. ఆమె మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి 2013లో తమిళ సినిమా 'ఐన్తు ఐన్తు ఐన్తు' ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తరువాత 2016లో 'కుచ్ రంగ్ ప్యార్ కె ఐసే బి' అనే సీరియల్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టి 'కసౌటి జిందగీ కే' సీరియల్ ద్వారా నటిగా మంచి గుర్తింపునందుకుంది.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాషా |
---|---|---|---|
2013 | ఐన్తు ఐన్తు ఐన్తు | మంజరి | తమిళ్ |
2014 | నిన్నిందలే | ప్రమీల | కన్నడ |
బబ్లూ హ్యాపీ హై | నటాషా | హిందీ | |
విరాట్టు | శ్రీ | తమిళ్ | |
గాలిపటం | స్వాతి | తెలుగు | |
విరాట్టు | శ్రీ | తెలుగు | |
2015 | బుగురి | ఈశాన్య | కన్నడ |
2017 | విజ్హితీరూ | క్రిస్టినా | తమిళ్ |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | ఇతర | విషయాలు |
---|---|---|---|---|
2016–2017; 2021 | కుచ్ రంగ్ ప్యార్ కె ఐసే బి | డా. సోనాక్షి బోస్ | [1][2] | |
2018–2020 | కసౌటి జిందగీ కే | ప్రేరణ శర్మ | [3] |
మ్యూజిక్ వీడియోస్
[మార్చు]సంవత్సరం | పేరు | గాయకుడు | ఆడియో విడుదల | ఇతర |
---|---|---|---|---|
2020 | జూద కార్ దియా | స్టెబిన్ బెన్ | డి మ్యూజిక్ ఫ్యాక్టరీ | [4][5] |
మౌల | పాపన్ | సరిగమ | [6] |
మూలాలు
[మార్చు]- ↑ Gursimran Kaur Banga (26 September 2017). "Kuch Rang Pyar Ke Aise Bhi 2 review: Erica Fernandes and Shaheer Sheikh's show holds promise". The Times of India (in ఇంగ్లీష్).
- ↑ "Erica Fernandes is excited to begin shooting Kuch Rang Pyar Ke Aise Bhi 3 soon". India Today (in ఇంగ్లీష్). 18 May 2021.
- ↑ Farzeen, Sana (25 September 2018). "Erica Fernandes on Kasautii Zindagii Kay: I relate a lot to Prerna's character". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 17 October 2019.
- ↑ "Erica Fernandes shares a candid picture with Harshad Chopda ahead of their music video". Bollywood Hungama (in ఇంగ్లీష్).
- ↑ "Juda Kar Diya poster: Erica Fernandes & Harshad Chopda's music video to release on this date". ABP Live (in ఇంగ్లీష్).
- ↑ "Erica Fernandes and teams up with Sushmita Sen's beau Rohman Shawl for 'Maula'; Their chemistry will win your heart". ABP Live.