ఎరుకోపాడు
Jump to navigation
Jump to search
ఎరుకోపాడు | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°07′N 80°36′E / 17.12°N 80.6°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఎన్టీఆర్ |
మండలం | తిరువూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521227 |
ఎస్.టి.డి కోడ్ |
ఎరుకోపాడు తిరువూరు తిరువూరు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. ఇక్కడ అన్ని మతాల, కులాల వారు కలసి ఉన్నారు.
తపాలా సౌకర్యం
[మార్చు]- ఈ ఊరికి పోస్ట్ ఆఫేస్ చింతలపాడు దగ్గర ఉంది.
గ్రామ రాజకీయాలు
[మార్చు]- సర్ పంచ్ - కొంగల జనార్ధన్‌రావు
- ఉసర్పంచ్ - పెనుమెల్లి వెంకటరామారావు
రహదారి పనులు
[మార్చు]చింతలపాడులోని మధిర రోడ్ నుండి ఎరుకోపాడు వెళ్లే చెరువు కట్ట రహదారికి ఇరువైపులా ఎంతోకాలం నుండి పెద్దపెద్ద ముళ్ల పొదలు వ్యాపించివున్నాయి. దీనితో మూలమలుపుల వద్ద వచ్చిపోయే ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నట్లు సర్పంచ్ చెప్పారు. రహదారికి ఇరువైపులా ఉన్న దట్టమైన ముళ్లపొదలను మండలంలోని ఎరుకోపాడు సర్పంచ్ కొంగల జనార్ధన్‌రావు తొలగింపు కార్యక్రమానికి చేపట్టారు. ఉసర్పంచ్ పెనుమెల్లి వెంకటరామారావుతో కలిసి గ్రామ పెద్దలైన నలమోతు భాస్కరరావు, గద్దె జగ్గయ్య పర్యవేక్షణలో జెసిబితో ఈ తొలగింపు కార్యక్రమం పని ది. 17.11.2014 నాడు నిర్వహించారు.