Jump to content

ఎలెక్ట్రానిక్స్ , సమాచార సాంకేతిక శాఖ

వికీపీడియా నుండి

ఎలెక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ [1] భారత ప్రభుత్వంలో ప్రముఖ శాఖ. దీని దార్శనికత ఏమంటే అభివృద్ధి చెందిన దేశంగా, స్వయంశక్తివంతమైన సమాజంగా మారటానికి ఎలెక్ట్రానిక్ రంగాన్ని అభివృద్ధి చేయడం. దీనికొరకు ఇ-అవస్థాపన, ఇ-పరిపాలన, ఐటి, ఐటి ఆధారిత సేవల పరిశ్రమఅభివృద్ధి, సృజనాత్మకత /పరిశోధన, అభివృద్ధి, ఇ-విద్య (జ్ఞాన నెట్వర్క్), భారత అంతర్జాల రక్షణ లక్ష్యాలుగా పనిచేస్తుంది.

సంస్థలు

[మార్చు]
  1. సిసిఎ CCA
  2. సి-డాక్ C-DAC
  3. ఐసిఇఆర్టి ICERT
  4. సి-మెట్ C-MET
  5. సిఎటిCAT
  6. ఎర్నెట్ ERNET
  7. ఇఎస్సిESC
  8. మీడియా లాబ్ ఏసియాMedia Lab Asia
  9. నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్NIC
  10. నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ సర్వీసెస్ ఇన్కార్పొరేటెడ్ NICSI
  11. నేషనల్ ఇన్సిట్యూట్ ఫర్ ఎలెక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీNIELIT (Formerly DOEACC Society)
  12. నిక్సీNIXI
  13. .ఐన్ రిజిస్ట్రీ .in Registry
  14. సమీర్SAMEER
  15. ఎస్టిపిఐSTPI
  16. ఎస్టిక్యుసిSTQC
  17. ఎస్ఐసిఎల్డిఆర్SICLDR

ఆర్థిక గణాంకాలు

[మార్చు]

12 వ పంచవర్ష ప్రణాళికలో ఈ శాఖకు 81,378.45 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రతిపాదించబడింది.

వనరులు

[మార్చు]
  1. "ఎలెక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ జాలస్థలి". Archived from the original on 2012-05-25. Retrieved 2012-07-03.