Jump to content

ఎవడు తక్కువ కాదు (2019 సినిమా)

వికీపీడియా నుండి
ఎవడు తక్కువ కాదు
దర్శకత్వంరఘ జయ
రచనరఘ జయ
నిర్మాతశ్రీధర్ లగడపాటి
తారాగణంవిక్రమ్ లగడపాటిని, ప్రియా జైన్
సంగీతంహరి గౌరా
విడుదల తేదీ
24 మే 2019 (2019-05-24)
దేశంభారతదేశం
భాషతెలుగు

యుక్తవయసులో ఉన్న నాలుగు ఆనాధలు మధు(విక్రమ్),రాజా,బండా, మరియుచిన్ని మోండా మార్కెట్ లో కూలి పనులు చేస్తూ జీవనంసాగిస్తూ ఉంటారు. వీరితో ఎప్పటినుండో మంచి అనుబంధం ఉన్న పూర్ణక్క వీరి కష్టం చూసి జాలిపడి ఓ హోటల్ పెట్టిస్తుంది. ఓ హోటల్ కి మంచి పేరొచ్చి లాభాలతో వారి జీవితాలు మారనున్నాయన్న తరుణంలో ఆ మార్కెట్ ని శాసించే రాయుడు మరి వాడి గ్యాంగ్ తో సమస్యలు మొదలు అవుతాయి. దానితో వారి భవిష్యత్ ప్రశ్నర్ధకంలో పడుతుంది. మరి ఆ నలుగురు ఆనాధలు ఎవరి అండా లేకుండా బలవంతుడైన రాయుడిని ఎలా ఎదిరించారు. తమ అస్తిత్వాన్ని ఎలా కాపాడుకున్నారు అన్నదే కథాంశం.[1]

మూలాలు

[మార్చు]
  1. "Evadu Takkuva Kadu Movie Review in Telugu |" (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-05-24. Retrieved 2020-02-26.