ఎవరి అబ్బాయి?

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎవరి అబ్బాయి?
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ఆర్.రఘునాథ్
తారాగణం జెమినీ గణేశన్ ,
సావిత్రి,
నాగయ్య
సంగీతం టి.ఎ.ఇబ్రహీం
నిర్మాణ సంస్థ విజయా ఫిలింస్
భాష తెలుగు

ఎవరి అబ్బాయి? 1957 డిసెంబర్ 12న విడుదలైన తెలుగు సినిమా. ఇది యార్ పయ్యన్? (1957) అనే తమిళ సినిమాకి డబ్బింగ్. బెంగాలీ సినిమా ఛెలె కార్(1954) నుండి యార్ పయ్యన్?ను పునర్మించారు. ఇంకా ఈ సినిమా హిందీలో బందిష్‌(1955)గా, మలయాళంలో భాగ్యముద్రగా పునర్మించబడింది.

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: టి.ఆర్.రఘునాథ్
  • సంగీతం: టి.ఎ.ఇబ్రహీం
  • గీత రచన: శ్రీశ్రీ

తారాగణం

[మార్చు]
  • జెమినీగణేశన్
  • సావిత్రి
  • ఎన్.ఎన్.కృష్ణన్
  • నాగయ్య
  • బాలసరస్వతి
  • డైసీ ఇరానీ
  • టి.ఎ.మధురం

పాటలు

[మార్చు]

ఈ సినిమాలోని పాటల వివరాలు:[1]

క్ర.సం. పాట గాయినీ గాయకులు
1 అమ్మ బలే రామక్క మీ అయ్య వస్తే పాడుకో రామకృష్ణ,
అమ్మలు
2 స్వామీ.. ఆ.. రాజా రాజా ఏల ఏల వచ్చినవారెవరయ్యా పి.సుశీల,
పొన్నమ్మ
3 ఎన్నెన్నియో కలవయ ఇందు ఎన్నెన్నియో కలవయా పి.సుశీల
4 పళ పళ పళ తళ తళ తళ బెలూన్ చూడు చైనా పిఠాపురం,
ఎ.పి. కోమల
5 అంతరాయం మనకు లేదు అనుచు పాడుదాం పొన్నమ్మ,
పి.సుశీల బృందం
6 వాసనగుమ్మను తోట ఇదే మది మోదుమార ఊగులాడు ఎ. ఎం.రాజా,
జిక్కి
7 పరులకోసమే జీవించరా ఓ మానవా మాధవపెద్ది
8 తండ్రి ఎవరో తల్లి ఎవరో నీకు దిక్కు ఎవరో పి.సుశీల
9 కళ్ళమూతకాలం కాదుర రాజా ఎంచీ మంచీ బదులే ఆర్.బాలసరస్వతీ దేవి
10 కనికరమే నీ కనికరమే అతిశయమే కాదె మంగమ్మా ఎ.ఎం.రాజా,
జిక్కి

మూలాలు

[మార్చు]
  1. కల్లూరి భాస్కరరావు. "ఎవరి అబ్బాయి? - 1957 (డబ్బింగ్ )". ఘంటసాల గళామృతము. కల్లూరి భాస్కరరావు. Archived from the original on 26 March 2020. Retrieved 26 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)