ఎ.వేమవరప్పాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎ.వేమవరప్పాడు
—  రెవిన్యూ గ్రామం  —
ఎ.వేమవరప్పాడు is located in Andhra Pradesh
ఎ.వేమవరప్పాడు
ఎ.వేమవరప్పాడు
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°35′00″N 82°01′00″E / 16.5833°N 82.0167°E / 16.5833; 82.0167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం అమలాపురం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఎ.వేమవరప్పాడు, తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం మండలానికి చెందిన గ్రామము.[1].. ఈ గ్రామం అమలాపురం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ గ్రామంలో విఘ్నేశ్వరాలయం, రామాలయం మరియు పాటిపై కనకదుర్గమ్మ ఆలయం ఉన్నది. ఈ గ్రామంలో ఐదవ తరగతి వరకూ ఒక ప్రాథమిక పాఠశాల ఉన్నది. గ్రామంలో రెండు చెరువులు కూడా ఉన్నాయి.

ఎ.వేమవరప్పాడు గ్రామంలో ఒక చిత్రం

ఆలయాలు[మార్చు]

  • విఘ్నేశ్వరాలయం
  • రామాలయం
  • పాటిపై కనకదుర్గమ్మ ఆలయం

విద్య[మార్చు]

ఈ గ్రామంలో ఏడవ తరగతి వరకూ ఒక ప్రభుత్వ పాఠశాల ఉండేది, అయితే కొన్ని కారణాల వలన దీనిని ప్రాథమిక పాఠశాలగా చేశారు. ఇందులో ఐదవ తరగతి వరకూ చదువుకునే అవకాశం ఉంది.

జల వనరులు[మార్చు]

గ్రామంలో రెండు చెరువులు ఉన్నాయి.

సంబరాలు[మార్చు]

ప్రతి సంవత్సరం ఎండాకాలం బూర్లమ్మ సంబరం గ్రామవాసులు ఘనంగా జరుపుకుంటారు.

సమీప గ్రామాలు[మార్చు]

  • ఈ గ్రామానికి సమీపంలో జనుపల్లి, భట్నవల్లి, వేమవరం గ్రామాలు ఉన్నాయి.

ఉదహరింపులు[మార్చు]

ప్రభుత్వ పంచాయితీరాజ్ సైటులో వివరాలు

ప్రజాపథం కార్యక్రమం

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు