ఏంజెలా మెర్కెల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Angela Merkel
ఏంజెలా మెర్కెల్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
22 November 2005
రాష్ట్రపతి Horst Köhler
Christian Wulff
Joachim Gauck
డిప్యూటీ Franz Müntefering
Frank-Walter Steinmeier
Guido Westerwelle
Philipp Rösler
Sigmar Gabriel
ముందు Gerhard Schröder

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
10 April 2000
ముందు Wolfgang Schäuble

పదవీ కాలం
17 November 1994 – 26 October 1998
ముందు Klaus Töpfer
తరువాత Jürgen Trittin

పదవీ కాలం
18 January 1991 – 17 November 1994
ముందు Ursula Lehr
తరువాత Claudia Nolte

వ్యక్తిగత వివరాలు

జననం (1954-07-17) 1954 జూలై 17 (వయస్సు 67)
Hamburg, West Germany
రాజకీయ పార్టీ Democratic Awakening (1989–1990)
Christian Democratic Union (1990–present)
జీవిత భాగస్వామి Ulrich Merkel (1977–1982)
Joachim Sauer (1998–present)
పూర్వ విద్యార్థి Leipzig University
మతం Lutheranism (Evangelical Church in Germany)
సంతకం ఏంజెలా మెర్కెల్'s signature

ఏంజెలా డోరోథియా మెర్కెల్ (ఆంగ్లం:Angela Dorothea Merkel) (జననం:17 జూలై 1954, హాంబర్గ్) ఒక జర్మన్ రాజకీయవేత్త, మాజీ పరిశోధనా శాస్త్రవేత్త. మెర్కెల్ 2005 నుండి జర్మనీ చాన్సలర్‌గా ఉంటోంది, 2000 నుండి క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ (CDU) నాయకురాలు.