Jump to content

ఏకరూప విభాజనం

వికీపీడియా నుండి
ఏకరూప విభాజనం

నిర్వచనం - ఇది సాధారణ సంభావ్యతా విభాజనం.ఇందులో పరిమిత సంఖ్య అవకాశాలు ఉంటూ అన్ని ఒకే సంభావ్యతతో ఉంటాయి.దీనిని అన్నింటికీ సమాన అవకాశాలు ఉన్న ప్రయోగంలో ఫలితాలు నమూనా (model) కోసం ఉపయోగిస్తారు.[1]

విచ్ఛిన్న ఏకరూప యాదృచ్ఛిక చలరాశి X యొక్క సంభావ్యత ద్రవ్య ప్రమేయం

సంచిత (cumulative) విభాజన ప్రమేయం

అంకమధ్యమం, విస్తృతి

[మార్చు]

అంకమధ్యమం=

 

విస్తృతి:

=E (x^2) -[E (x) ]^2

var (x) = E (x²) -[E (x) ]²

=

ఘతికోత్పాదక ప్రమేయం

[మార్చు]

విభాజనం యొక్క ఘాతికోత్పాదక ప్రమేయం

=>

ఇది ఏకరుప విభాజనం యొక్క ఘాతికోత్పాదక ప్రమేయం .

లాక్షణిక ప్రమేయం

[మార్చు]

లాక్షణిక ప్రమేయాన్ని తీసుకుంటే

=>

ఇది ఏకరుప విభాజనం యొక్క లక్షణిక ప్రమేయం .

సంభావ్యతోత్పాదక ప్రమేయం

[మార్చు]

సంభావ్యతోత్పాదక ప్రమేయ గణన సమాసం కోసం

ను ఉపయోగిస్తాం.

ఏకరుప విభజనం యొక్క సంభావ్యతా ద్రవ్య ప్రమేయం

=>

ఇది ఏకరుప విభజనం యొక్కసంభావ్యతా ద్రవ్య ప్రమేయం.

మూలాలు

[మార్చు]
  1. తెలుగు అకాడమి (2012) హైదరాబాద్, page=337