Jump to content

ఏక్తా కౌల్

వికీపీడియా నుండి
ఏక్తా కౌల్
జననం (1987-05-16) 1987 మే 16 (వయసు 37)
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2012–2017; 2022–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పిల్లలు1

ఏక్తా కౌల్ (జననం 16 మే 1987) సినీ & టెలివిజన్‌ నటి. ఆమె రబ్ సే సోహ్నా ఇస్ష్క్‌లో సాహిబా అగర్వాల్, బడే అచ్చే లగ్తే హైన్‌లో డాక్టర్ సుహానీ మల్హోత్రా & మేరే ఆంగ్నే మేలో రియా మాథుర్ పాత్రలకుగాను ఆమె మంచి తెచ్చుకుంది. ఏక్తా కౌల్ 2013లో ఝలక్ దిఖ్లా జా 6లో పాల్గొంది.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఏక్తా కౌల్ భారతదేశంలోని కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జన్మించింది. ఆమె బయోటెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఎంబీఏ చదివింది.

వివాహం

[మార్చు]

ఏక్తా కౌల్ రబ్ సే సోహ్నా ఇస్ష్క్ లో నటించిన తన సహ నటుడు కనన్ మల్హోత్రాతో డేటింగ్ చేసి 2013లో విడిపోయారు.[1] [2] [3] ఆ తరువాత ఆమె పర్మనెంట్ రూమ్‌మేట్స్ నటుడు సుమీత్ వ్యాస్‌తో నిశ్చితార్థం చేసుకొని 15 సెప్టెంబర్ 2018న వివాహం చేసుకున్నారు.[4] [5][6] ఈ దంపతులకు 2020లో కుమారుడు వేద్ జన్మించాడు.[7] [8]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2012–2013 రబ్ సే సోహ్నా ఇస్ష్క్ సాహిబా అగర్వాల్/అనూష "అను" సాహ్ని
2013 ఝలక్ దిఖ్లా జా 6 పోటీదారు 13వ స్థానం [9]
2013–2014 బడే అచ్ఛే లగ్తే హై డా. సుహాని మల్హోత్రా
2014 యే హై ఆషికీ ఆర్జే యోషిక [10]
2014–2015 బాక్స్ క్రికెట్ లీగ్ 1 పోటీదారు
2015 ఏక్ రిష్టా ఐసా భీ
2015–2017 మేరే ఆంగ్నే మే రియా మాధుర్ శ్రీవాస్తవ్ [11]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2023 పఠాన్ శ్వేతా బజాజ్ [12]

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2022 తనవ్ డా. ఫరా అల్ అబిద్ తొలి సిరీస్ [13]

మూలాలు

[మార్చు]
  1. "Marriage will happen soon: Kanan Malhotra". Hindustan Times. 3 June 2013.
  2. All is not well in Ekta-Kanan’s paradise? – Times Of India
  3. "Ekta Kaul calls off 'roka' with Kanan Malhotra". Times of India. 24 October 2013.
  4. "Inside Sumeet Vyas and Ekta Kaul's wedding". The Indian Express (in ఇంగ్లీష్). 2018-09-18. Retrieved 2022-08-20.
  5. "Unseen Pic Of Ekta Kaul And Sumeet Vyas From Their Wedding Will Crack You Up". NDTV.com. Retrieved 2022-08-20.
  6. "Summet Vyas on Ekta Kaul".
  7. "Sumeet Vyas on naming his son Ved". Hindustan Times.
  8. "New daddy Sumeet Vyas shares video of Ekta Kaul eating salad post delivery; calls her a tomato hater". The Times of India.
  9. PTI (30 June 2013). "Ekta Kaul exits Jhalak Dikhhla Jaa 6". Retrieved 25 September 2014.
  10. "Actress Ekta Kaul turns RJ for TV show 'Yeh Hai Aashiqui'". Business Standard. 23 August 2014.
  11. "'Mere Angne Mein' Launched On Star Plus, Cast Promises 'Different' Entertainment". Mid-day. 3 June 2015.
  12. Chatterjee, Saibal (25 January 2023). "Pathaan Review: Shah Rukh Khan Doesn't Miss A Trick In Phenomenally Entertaining Spy Thriller". NDTV. Retrieved 25 January 2023.
  13. "Tanaav, Indian adaptation of Israeli series Fauda to be directed by Sudhir Mishra. Deets inside". India Today. 14 June 2022.