Jump to content

ఏక్తా జైన్

వికీపీడియా నుండి

ఏక్తా జైన్
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1999–ప్రస్తుతం

ఏక్తా జైన్, భారతీయ టెలివిజన్, చలనచిత్ర నటి. షగున్, షక లక బూమ్ బూమ్, ఫ్యామిలీ నం.1, అపున్ తో బాస్ వైసే హాయ్ మొదలైన వాటిలో ఆమె పాత్రలకు గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అంజానే, నాయక్: ది రియల్ హీరో వంటి చిత్రాలలో కూడా నటించింది.[1][2][3][4]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమా

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
1999 తాల్ మాన్సీ కజిన్ సిస్టర్
2001 నాయక్: రియల్ హీరో
2005 బాబీ: లవ్ అండ్ లస్ట్ కిమీ
2001 అంజానే న్యాయవాది
2022 ఖల్లీ బల్లి[5][6]
2022 జిందగీ శత్రంజ్ హై[7]
2022 త్రాహిమామ్[8]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం శీర్షిక
1999 ఫ్యామిలీ నం.1
2001 షక లక బూమ్ బూమ్
2002-2003 షాగున్
2015 అపున్ తో బాస్ వైసే హాయ్

మూలాలు

[మార్చు]
  1. "Ekta Jain: Earlier, to bag roles, you were asked to compromise". Hindustan Times.
  2. "After making a mark in television, Ekta Jain is part of three upcoming Bollywood films". Tribune India.
  3. "Ekta Jain's potential as an actress, model and anchor leave everyone spellbound". International Business Times.
  4. "Ekta jain filmography". Bollywood Hungama.
  5. "Ekta Jain: My New Year resolution is to entertain people with exciting content in films and television". The Times of India.
  6. "Actress-anchor Ekta Jain to be part of comedy horror film 'Khalli Balli'". The Times of India.
  7. "TV actress Ekta Jain to play a police inspector in her next film". The Times of India.
  8. "I have powerful roles in my upcoming films Trahimaam and Shatranj: Ekta Jain". The Times of India.