ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్

వికీపీడియా నుండి
(ఏటీఎమ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
స్టేట్ బ్యాంకు ఎటిఎమ్

ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ లేదా ఎ.టి.ఎం అనేది ఒక ఎలక్ట్రానిక్ టెలీకమ్యూనికేషన్స్ పరికరం, ఇది క్యాషియర్, గుమస్తా లేదా బ్యాంకు టెల్లర్ అవసరం లేకుండానే ఆర్థిక సంస్థ యొక్క వినియోగదారులు ఆర్థిక లావాదేవీలు చేసుకోనేందుకు అనుమతిస్తుంది.[1] దీనిని ఇంకా ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ లేదా లేదా ఆటోమాటిక్ టెల్లర్ మెషీన్ (ATM, అమెరికన్ ఆస్ట్రేలియన్, సింగపూర్,, హిబెర్నో ఇంగ్లీష్) ఆటోమేటెడ్ బ్యాంకింగ్ మెషీన్ (ABM, కెనడియన్ ఇంగ్లీష్), క్యాష్ మెషిన్, క్యాష్ పాయింట్, క్యాష్ లైన్ లేదా వాడుకభాషలో హోల్ ఇన్ ద వాల్ (బ్రిటిష్, దక్షిణ ఆఫ్రికా, శ్రీలంక ఇంగ్లీష్) అని అంటారు. అత్యధిక ఆధునిక ఎ.టి.ఎంలు వినియోగదారులను ఎ.టి.ఎం కార్డుల ద్వారా గుర్తిస్తాయి. ఎ.టి.ఎం, ఎ.టి.ఎం కార్డును గుర్తించేందుకు ఎ.టి.ఎం5లో ఎ.టి.ఎం కార్డును ప్రవేశ పెట్టవలసి ఉంటుంది. ఈ కార్డు అయస్కాంత పట్టీతో ఉన్న ప్లాస్టిక్ కార్డ్ లేదా యునిక్యూ కార్డ్ నెంబర్ ను కలిగి చిప్ తో ఉన్న ప్లాస్టిక్ స్మార్ట్ కార్డు. ఈ కార్డుపై గడువు తేది లేదా CVVC (CVV) వంటి కొంత భద్రతా సమాచారం ఉంటుంది. వినియోగదారుడు ఎ.టి.ఎం కార్డ్ ను ఉపయోగించునపుడు అది తనదే అని ధ్రువీకరించేందుకు తన వ్యక్తిగత గుర్తింపు సంఖ్యను (PIN) ఎంటర్ చేస్తాడు. ఏటీఎం అనేది ప్రతి ఒక్కరికీ ప్రయోజనంగా వుంటుంది.ఏటీఎం GPS అనేది కలిగి వుంటుంది.ఏటీఎం కలిగివున్న నంబర్స్ లో కూడా కంటికి కనబడని కెమెరా వుంటుంది. ఉపసంహరించుకోగల గరిష్ట డబ్బు బ్యాంకు నుండి బ్యాంకుకు మారుతుంది. ఏటీఎం ద్వారా డబ్బు డిపాజిట్, ట్రాన్స్ఫర్ చెయ్యొచ్చు.

మూలాలు

[మార్చు]
  1. "Learn the Definition of Automated Teller Machines (ATMs)". the-definition.com (in ఇంగ్లీష్). Retrieved 2020-11-21.