ఏడిద కొత్తూరు
Jump to navigation
Jump to search
ఏడిద కొత్తూరు తూర్పు గోదావరి జిల్లా, మండపేట మండలానికి చెందిన గ్రామం.[1]
ఏడిద కొత్తూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°52′N 81°56′E / 16.87°N 81.93°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండలం | మండపేట |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
దేవాలయాలు[మార్చు]
ఈ గ్రామంలో 4 దేవాలయాలు ఉన్నాయి
- పోల్లరమ్మ పోతురాజు దేవాలయం
- వినాయక దేవాలయం
- రామలయం
- దుర్గమ్మ దేవాలయం ఉన్నాయి
ఈ ఊరిలో ఎక్కువ సంఖ్యలో శెట్టిబలిజ కులం వారు ఉన్నారు ఈ ఊరి చివర పోలీమెరలో పెద్దమ్మ తల్లి ఆలయం ఉంది ఈ గ్రామంలో సుమారు 1200 మంది జనాభా ఉన్నారు ఈ ఊరి చివర సంగమేశ్వర శివాలయం ఉంది ఈ దేవాలయం చాల చరిత్ర కలిగినా దేవాలయం ఈ దేవాలయంలో సుబ్రమణ్య షస్టీ చాల బాగా జరు గుతుంది
Writeen By SIVA (SAHOO)