ఏనూటి పటం కత
స్వరూపం
ఏనూటి పటం కత తెలంగాణలో గౌడుకులంలో చెప్పుకునే కులపురాణ పటం కథ.[1] ఏనూటి వారు ఈ కళారూపానికి ఆశ్రిత కులం. వీరి పోషక కులం గౌడు కులం. పటం ఆధారంగా చేసే ఈ ప్రక్రియలో ప్రదర్శనాంశం గౌడపురాణం.
మూలాలు
[మార్చు]- ↑ సురేష్, బాసని (2023). తెలంగాణ జానపద కళా సౌరభాలు. హైదరాబాదు: భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వము. pp. 20–26. ISBN 978-81-965636-5-3.