ఏమైంది నాలో
Appearance
ఏమైంది నాలో (2010 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజేంద్రకుమార్ |
---|---|
తారాగణం | జేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, శివాజీ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఏమైంది నాలో2010లో విడుదలయ్యే తెలుగు చలన చిత్రం. బాబూ ఆర్ట్స్ విక్చర్స్ పతాకంపై చేగొండి హరిబాబు నిర్మించినఈసినిమాకు రాజేంద్రకుమార్ దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం,శివాజీ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఘంటాడి కృష్ణ సంగీతాన్నందించాడు.[1]
కథ
[మార్చు]ఎమైంది నాలో ఒక రొమాంటిక్ కామెడీ చిత్రం, ఇందులో మురళి (శివాజీ) కాలేజ్ చదువుతున్న అమాయక విద్యార్థి, అతను ప్రీతి (అర్చన) తో ప్రేమలో పడతాడు, అదే సమయంలో కృష్ణ (రాజేంద్ర ప్రసాద్) మురళి జీవితంలోకి ప్రవేశిస్తాడు. కృష్ణ ఎవరు?మురళి జీవితంలోకి ఎందుకు ప్రవేశిస్తాడు?అనే విషయం మీద మిగిలి కథ ఉంటుంది.
తారాగణం
[మార్చు]- రాజేంద్రప్రసాద్
- బ్రహ్మానందం
- శివాజీ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: రాజేంద్రకుమార్
- స్టుడియో: బాబూ ఆర్ట్స్ పిక్చర్స్
- నిర్మాత: చేగొండి హరిబాబు
- సంగీతం: ఘంటాడి కృష్ణ
- సమర్పణ: చేగొండి భారతి
- విడుదల తేదీ: 2011సెప్టెంబరు 9
మూలాలు
[మార్చు]- ↑ "Emaindi Nalo (2011)". Indiancine.ma. Retrieved 2020-08-21.