Jump to content

ఏవండీ మనమ్మాయే

వికీపీడియా నుండి
ఏవండీ మనమ్మాయే
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం మౌళి
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ తిరుమల సినీ ఆర్ట్స్
భాష తెలుగు

ఏవండీ మనమ్మాయే 1997లో విడుదలైన తెలుగు సినిమా. తిరుమల సినీ ఆర్ట్స్ బ్యానర్ కింద ఎస్.చంద్రశేఖర్, ఎన్.వెంకటేశ్వరరావులు నిర్మించిన ఈ సినిమాకు మౌళి దర్శకత్వం వహించాడు.[1]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్టుడియో: తిరుమల సినీ ఆర్ట్స్
  • నిర్మాతలు: ఎస్.చంద్రశేఖర్, ఎన్.వెంకటేశ్వరరావు
  • దర్శకుడు: మౌళి
  • సమర్పణ : గుళ్ళపల్లి నాగేశ్వరరావు
  • సంగీతం: కోటి
  • గీత రచయితలు: సామవేదం షణ్ముఖ శర్మ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సాహితి, చంద్రబోస్, భువనచంద్ర
  • నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ,ఎస్. పి.బి.చరణ్, కె.ఎస్.చిత్ర, జూనియర్ స్వర్ణలత, లలితా సాగరి, సంగీత, దేవిశ్రీ ప్రసాద్, ఉన్ని కృష్ణన్
  • విడుదల తేదీ: 1997 జూన్ 13

పాటలు

[మార్చు]

సంగీత దర్శకుడు: కోటి[2]

  1. సిరిమల్లె కొమ్మ, సంగీతం: కోటి, సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, గానం: S.P.B. చరణ్
  2. టీనేజ్ పాపలా, సంగీతం: కోటి, సాహిత్యం: భువన చంద్ర, గానం: స్వర్ణలత జూనియర్.
  3. లవ్ కు లవ్ లవ్, సంగీతం: కోటి, సాహిత్యం: సాహితీ, గానం: దేవి శ్రీ ప్రసాద్, లలిత సాగరి
  4. పిల్లా వేలయిందే, సంగీతం: కోటి, సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, గానం: S.P. శైలజ, సంగీత
  5. ఆకాశ వీధుల్లో, సంగీతం: కోటి, సాహిత్యం:చంద్రబోస్, గానం: ఉన్ని కృష్ణన్, సంగీత
  6. ఓసి పువ్వ, సంగీతం: కోటి, సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ, గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం
  7. ఓయీ మావోయే, సంగీతం: కోటి, సాహిత్యం:చంద్రబోస్, గానం: K.S. చిత్ర

మూలాలు

[మార్చు]
  1. "Evandi Manammaye (1997)". Indiancine.ma. Retrieved 2020-08-21.
  2. "Evandi Manammaye 1997 Telugu Movie Songs, Evandi Manammaye Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2025-10-27.

బాహ్య లంకెలు

[మార్చు]