ఐఎన్ఎస్ కరంజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
History
India
పేరు: INS Karanj
Namesake: Karanj (S21)
Ordered: 2005
నిర్మాణ సంస్థ: Mazagon Dock Limited, Mumbai
జలప్రవేశం: 31 January 2018 [1]
Identification: S52
స్థితి: Under construction
సాధారణ లక్షణాలు
తరగతి, రకం: -class submarine
డిస్‌ప్లేస్‌మెంటు: 1,565 టన్నులు (1,725 short tons) (CM-2000)
పొడవు: 61.7 మీ. (202 అ.) (CM-2000)
బీమ్: 6.2 మీ. (20 అ.)
డ్రాట్: 5.4 మీ. (18 అ.)
డ్రాఫ్ట్: 5.8 మీ. (19 అ.)
ప్రొపల్షన్: Diesel-electric, batteries
వేఘం:
  • 20 knots (37 km/h) (submerged)
  • 12 kn (22 km/h) (surfaced)
పరిధి:
  • 6,500 nmi (12,000 కి.మీ.) at 8 knots (15 km/h; 9.2 mph) (submerged)
  • 550 nmi (1,020 కి.మీ.) at 5 knots (9.3 km/h; 5.8 mph) (surfaced)
మనుగడ:
  • 40 days (compact)
  • 50 days (normal)
పరీక్షా లోతు: >350 మీటర్లు (1,150 అ.)
Complement: 31
ఆయుధాలు: 6 x 533 mమీ. (21 అం.) torpedo tubes for 18 Black Shark heavyweight torpedoes or SM.39 Exocet antiship missiles, 30 mines in place of torpedoes

ఐఎన్ఎస్ కరంజ్ ఈ ఆరు జలాంతర్గాముల్లో ఒకటైన ‘ఐఎన్ఎస్ కల్వరి’ని డిసెంబర్ 14, 2017న జల ప్రవేశం చేయించారు. రెండోదైన ఐఎన్ఎస్ ఖాందారిని పరీక్షిస్తున్నారు.ం జలప్రవేశం చేసిన ‘ఐఎన్ఎస్ కరంజ్’ స్కార్పీన్ క్లాస్ జలాంతర్గాముల్లో మూడోది.

కరంజ్‌ను మజగావ్ డాక్ లిమిటెడ్ నిర్మించింది. ఫ్రెంచ్ నౌకా నిర్మాణ దిగ్గజం నేవల్ గ్రూప్ సహకారంతో 6 జలాంతర్గాములను తయారు చేస్తున్నారు. ‘ప్రాజెక్ట్ 75’లో భాగంగా వీటిని నిర్మిస్తున్నారు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Third Scorpene class submarine INS Karanj launched". 31 January 2018.
  2. ‘ఐఎన్ఎస్ కరంజ్’. "భారత నావికా దళంలోకి 'ఐఎన్ఎస్ కరంజ్'". ఆంధ్రజ్యోతి. www.andhrajyothy.com. Retrieved 31 January 2018.[permanent dead link]