ఐఎ ఖాన్
Appearance
ఐఎ ఖాన్ | |
---|---|
జననం | పాకిస్తాన్ |
మరణం | 2001 |
వృత్తి | బ్యూరోక్రాట్, అడ్మినిస్ట్రేటర్ |
నవాబ్జాదా ఇక్రమ్ అహ్మద్ ఖాన్, పాకిస్తానీ బ్యూరోక్రాట్, అడ్మినిస్ట్రేటర్.[1]
వృత్తి జీవితం
[మార్చు]1969 - 1972 మధ్యకాలంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నాడు. కరాచీ క్రికెట్ అసోసియేషన్ (కెసిఎ) అధ్యక్షుడిగా రెండేళ్ళపాటు పనిచేశాడు.[2]
మరణం
[మార్చు]నవాబ్జాదా ఇక్రమ్ అహ్మద్ ఖాన్ 2001లో మరణించాడు. [1] ఇతని కుమారుడు అసద్ ఐఎ ఖాన్ ఒక ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "PCB Chairman condoles death of ex-chairman I.A. Khan". ESPNcricinfo. 7 September 2001.
- ↑ December 2020, Salim Parvez Tuesday 22. "Shahid Mahmood standing tall - An Obituary". Cricket World.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "'We have been wasting our golfing potential'".