ఐకమత్యం
ఐకమత్యం (Unity) అనగా "ఒకటి"గా కలిసివుండడం. ఈ స్థితిలో వ్యక్తుల లేదా సంస్థల మధ్య విభజన లేకుండా అందరూ లేదా అన్నీ కలిసుంటాయి. అటువంటి వ్యవస్థలో అన్ని విభాగాలు, శక్తులు, వ్యక్తులు కలగలిపి యూనిటీ తో ఒకటౌతారు.[1]
"కలసి ఉంటే కలదు సుఖం" అనే సామెత దీని ఆధారంగా ఏర్పడినది.
యూనిటీ లో రకాలు :-
1)ఆర్ధిక ఐకమత్యం :-ఒక కమ్యూనిటీ కి కానీ లేదా ఒక సంఘానికి కానీ ఒక రాష్టానికి కానీ లేదా ఒక దేశానికి గాని అందులో ఉన్న ప్రజలకి భౌతికంగా వారి వనరులను కోల్పోయినప్పుడు వారి జీవన అభివృద్ధి కోసం చేసే సహాయాలను ఐకమత్యంగా ఉండి వారికీ అందచేయడం ఆర్ధిక ఐకమత్యం.
2)హక్కుల కోసం ఐకమత్యం :-ప్రజల జీవన శైలి లో వారికీ ఎదురయ్యే సవాళ్ళ అభివృధి కోసం పరిష్కారలా కోసం జీవన సౌలభ్యం మెరుగు పరుచుకోవడం కోసం వారి సమానతల న్యాయం కోసం జరిగే ఐకమత్యమే రైట్స్ అఫ్ యూనిటి.
3)రాజకీయ ఐకమత్యం :-ప్రజల అభివృద్ధి కోసం వారి సమస్యల కోసం ఒక కమ్యూనిటీ, మండలం,నియోజకవర్గం,జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో ఒక నాయకున్ని కానీ కొంత మంది వ్యక్తులని నియమించుకోవడమే రాజకీయ ఐకమత్యం.
మూలాలు
[మార్చు]- ↑ Merriam–Webster's Dictionary of Synonyms: A Dictionary of Discriminated Synonyms with Antonyms and Analogous and Contrasted Words, By Merriam–Webster, Inc, Merriam–Webster, Merriam–Webster, Philip B. Gove, Contributor Philip B. Gove, Published by Merriam–Webster, 1984, ISBN 0877793417, 9780877793410, pg. 844