ఐట్రాన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఐట్రాన్స్ ("Indian languages TRANSliteration" (ITRANS) ) ఒక లిప్యంతరీకణ పద్ధతి. దీన్ని అవినాష్ చోప్డే 1991 లో రూపొందించాడు. దీని ద్వారా దేవనాగరీ అక్షరాలు వాడే హిందీ, మరాఠీ, సంస్కృతము, నేపాలీ, సింధీ మరి ఇతర భాషలకు కంప్యూటర్లో అక్షరాలు చేర్చడానికి వాడవచ్చు. దీని రూపాంతరం 5.3 విడుదల జూలై 2001లో జరిగింది.

ఉపయోగపడె లింకులు[మార్చు]

‍* ఐట్రాన్స్ గురించిన సాధారణ సమాచారం