ఐశ్వర్య దేవన్
స్వరూపం
ఐశ్వర్య దేవన్ | |
---|---|
జననం | 21 December 1993 (age 28) షోరనూర్, పాలక్కాడ్ జిల్లా, కేరళ |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2011–ప్రస్తుతం |
బిరుదు | ఫెమినా మిస్ ఇండియా మహారాష్ట్ర 2017 (విజేత), ఫెమినా మిస్ ఇండియా 2017 (టాప్ 6) |
ఐశ్వర్య దేవన్ కేరళ రాష్ట్రానికి చెందిన భారతీయ నటి. [1] ఆమె 2017లోఫెమినా మిస్ ఇండియా పోటీల్లో మహారాష్ట్ర రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి మహారాష్ట్ర 2017 కిరీటాన్ని గెలుచుకుంది. [2] [3] [4] ఐశ్వర్య 2011లో తెలుగులో ''కెరటం'' సినిమా ద్వారా అడుగుపెట్టి, 2018లో 'కాశీ-ఇన్ సెర్చ్ ఆఫ్ గంగా' సినిమా ద్వారా హిందీ సినీరంగంలోకి అడుగుపెట్టింది.[5]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2011 | కెరటం | గీత | తెలుగు | |
2011 | యువన్ | మీనా | తమిళం | |
2012 | సింహాసనం | నంద | మలయాళం | |
2012 | హిట్ లిస్ట్ | అవంతిక | మలయాళం | |
2012 | కర్మయోధ | కిడ్నాప్ చేసిన అమ్మాయి | మలయాళం | |
2012 | చెన్నైయిల్ ఒరు నాల్ | జెన్నిఫర్ మేరీ టోనీ | తమిళం | |
2013 | థాంక్ యు | శృతి | మలయాళం | |
2013 | జై లలిత | లలిత | కన్నడ | [6] |
2014 | శ్రీనివాసన్ పరంజ కధ | మలయాళం | ||
2015 | అనేగన్ | మీరా & మల్లిక | తమిళం | |
2018 | 'కాశీ-ఇన్ సెర్చ్ ఆఫ్ గంగా' | దేవీనా | హిందీ | [7] |
మూలాలు
[మార్చు]- ↑ Liza George (2013-05-02). "Shot to fame". The Hindu. Archived from the original on 7 July 2014. Retrieved 2013-05-22.
- ↑ "Unknown facts about Miss India Maharashtra 2017". Times Of India. May 24, 2017. Archived from the original on 4 August 2018. Retrieved July 8, 2017.
- ↑ "Aishwarya Devan Fbb Colors Femina Miss India 2017 contestant profile". Indiatimes. Archived from the original on 4 August 2018. Retrieved July 8, 2017.
- ↑ "Manushi Chhillar from Haryana wins the title of Miss India 2017". India Today. June 25, 2017. Archived from the original on 9 January 2018. Retrieved 8 July 2017.
- ↑ "Aishwarya Devan to make Bollywood debut with Sharman Joshi in Kaashi". mid-day. 2017-08-07. Archived from the original on 3 September 2017. Retrieved 2018-04-08.
- ↑ "Disha and Aishwarya make their Kannada debut". The Times of India. Archived from the original on 2013-07-03. Retrieved 2018-05-27.
- ↑ "Aishwarya Devan to make Bollywood debut with Sharman Joshi in Kaashi". mid-day. 2017-08-07. Archived from the original on 3 September 2017. Retrieved 2018-05-27.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఐశ్వర్య దేవన్ పేజీ