ఓగిరాల
స్వరూపం
(ఒగిరాల నుండి దారిమార్పు చెందింది)
- ఓగిరాల కృష్ణా జిల్లా, బాపులపాడు మండలానికి చెందిన గ్రామం.
- చిన ఓగిరాల , కృష్ణా జిల్లా, వుయ్యూరు మండలానికి చెందిన గ్రామం.
- పెద ఓగిరాల , కృష్ణా జిల్లా, వుయ్యూరు మండలానికి చెందిన గ్రామం.
ఓగిరాల తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- ఓగిరాల రామచంద్రరావు (1905 - 1957) పాతతరం తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు.