ఒరాంగ్ జాతీయ ఉద్యానవనం
స్వరూపం
ఒరాంగ్ జాతీయ ఉద్యానవనం | |
---|---|
Location | దారెంగ్, సోనీతిపూర్ జిల్లా, అస్సాం, భారతదేశం |
Area | 78.81 కి.మీ2 (30.43 చ. మై.) |
Established | 1985 |
Governing body | భారత ప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం |
ఒరాంగ్ జాతీయ ఉద్యానవనం అస్సాం రాష్ట్రంలోని సోనీతిపూర్ జిల్లాలోని దారెంగ్ ప్రాంతంలో ఉంది. ఇది బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో ఉంది.[1]
చరిత్ర
[మార్చు]ఈ ఉద్యానవనాన్ని 1985 లో సంరక్షణ కేంద్రంగా స్థాపించారు. ఇది 78 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 1900 సంవత్సర కాలంలో ఇక్కడ నివసించే గిరిజన జాతుల ప్రజలు ఈ ప్రాంతాన్ని విడిచివెళ్లారు. 1919 లో ఈ ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వం ఒరాంగ్ గేమింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కాలంలో ఈ పార్క్ ప్రాంతాన్ని ప్రాజెక్ట్ టైగర్ సంరక్షణ ప్రాంతంగా మార్చారు. ఏప్రిల్ 13, 1985 న జాతీయ ఉద్యనవనంగా మార్చారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Flap over renaming Orang". Indian jungles.com. 2005-08-22. Archived from the original on 2010-03-12. Retrieved 2019-08-27.
- ↑ "Orang National Park". Archived from the original on 2010-01-25. Retrieved 2019-08-27.