ఒరిగమి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఒరిగమి పద్ధతిలో తయారైన కొంగ
ఒరిగమి కళలో కొంగ తయారీ

‘ఒరిగమి’ పేపర్‌తో కళాకృతులు తయారుచేసే ప్రాచీన జపాన్ కళ . తరతరాలుగా ఈ కళ ఒక తరం నుంచి మరో తరానికి అందుతోంది. 1797లోనే ‘ఒరిగమి’కి సంబంధించిన తొలి పుస్తకం ప్రచురితమైంది. దీనిలో ఆ కళకు సంబంధించి రకరకాల సూచనలు ఉన్నాయి. జపాన్ భాషలో ‘ఒరి’ అంటే మలచడం, ‘కమి’ అంటే పేపర్ అని అర్థం. జపాన్‌కు అవతల కూడా ఈ కళ ప్రాచుర్యాన్ని పొంది, కాలంతోపాటు ఆధునికతను తనలో జత చేసుకుంది.

ఒరిగమి కళలో తయారైన కొన్ని బొమ్మల చిత్రాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఒరిగమి&oldid=2145956" నుండి వెలికితీశారు