ఓబులరెడ్డి పేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఓబులరెడ్డి పేట-కడప జిల్లా గ్రామం. చాపాడు మండలానికి చెందిన గ్రామం.[1] ఈ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. కె.సి.కాలువ సమీపంలో ఉండటం వలన వరి బాగా పండిస్తారు. . ఈ ఉరిలో రెండు దేవాలయాలు ఉన్నాయి. ఒకటి రామాలయం కాగా రెండవది శ్రీ కృష్ణుడి గుడి. ఈ గ్రామం మైదుకూరుకి ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంది. గ్రామ జనాభా సుమారు 500.ఈ గ్రామం నుతనగా ఏర్పడిన గ్రామం సుమారు 40 సంవ త్స రాల క్రితం ఏర్పడింది ఈ అన్ని కులాల వారు నివసిస్తున్నారు . ఈ గ్రామం పాల ఉత్పత్తికి ప్రసిద్ధి . వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ గ్రామంలో స్థిర పడ్డారు .ప్రతి సంక్రాంతికి ఉత్సవాలు బాగా జరుగుతాయి .

ఓబులరెడ్డి పేట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం చాపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-04.