ఓబులాపురం (గిద్దలూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
నిర్దేశాంకాలు: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926అక్షాంశ రేఖాంశాలు: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంగిద్దలూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08405 Edit this on Wikidata )
పిన్(PIN)523367 Edit this on Wikidata


ఓబులాపురం ప్రకాశం జిల్లా, గిద్దలురు మండలానికి చెందిన గ్రామం.[1].పిన్ కోడ్: 523 367. ఎస్.ట్.డి.కోడ్ = 08405.

 • గిద్దలూరు - పోరుమామిళ్ల (వైఎస్ఆర్ జిల్లా) మార్గమున దొడ్డంపల్లె నుండి ఒక మైలు దూరములో పడమర దిక్కున ఉంది.
 • ఓబులాపురం గ్రామ పంచాయతీ, 1955లో ఏర్పాటయినది. [2]

గ్రామ వివరాలు[మార్చు]

 • జనాభా = 1056
 • పంచాయతి = ఓబులాపురం
 • పోస్ట్ = ఓబులాపురం
 • ఓబులాపురం పంచాయతి పరిధిలోని గ్రామాలు= ఓబులాపురం, ఓబులాపురం తండా, దొడ్డంపల్లె.
 • ఓబులాపురం సర్పంచ్ = శీలం పోట్టి రెడ్డి (వై.సి.పి పార్టి).

ఓబులాపురం గ్రామంలో విలేజ్ సేవ 11.10.2011 లో స్థాపించ బడింది. స్థాపించినవారు. బండి రాజశేఖరరెడ్డి, నాగరత్నమ్మ. సహాయకులు: టి . ప్రభుదాస్ రెడ్డి, యస్. సుబ్బా రెడ్డి, టి. వెంకట రెడ్డి, గ్రామ ప్రజలు.

విలేజ్ సేవ ద్వారా జరిగిన సేవ[మార్చు]

 • 1)గ్రామంనకు సింగిల్ ఫేజ్ మోటర్, నిర్వహణ.
 • 2)పేద, విదవరాండ్రకు వడ్డి లేని రుణాలు [10,000/- నుండి 15,000/-].
 • 3)రోజు రొండు వార పత్రికలు .
 • 4)ఓవర్ ట్యాంక్ మైంటేనెన్స్/నిర్వహణ కొరకు 1.80 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ [నెల నెల వడ్డి 1800/- వస్తుంది]
 • 5)ఆట వస్తువులు.
 • 6)వీధి దీపాలు, వాటి నిర్వహణ.
 • 7)స్కూలు పిల్లలకు ప్లేట్లు, గ్లాసులు 100 సేట్లు.
 • 8)స్కూలు పిల్లలకు ఉచిత సమ్మర్ క్లాసులు.
 • 9)స్కూలు పిల్లలకు నీటి ట్యాంకి, పైపులతో .
 • 10)స్కూలులో స్కూలు పిల్లలకు ప్యానులు, కంప్యూటర్.
 • ఓబులాపురంలో గవర్ణమెంట్ స్కూలు 1 వ తరగతి నుండి 6 వ తరగతి వరకు ఉంది.
 • ఇంకా కొన్ని జరగవలసి ఉన్నాయి. మీరు సహాయ పడుదురని మేము కోరు కొనుచున్నాము. మా నంబరు: 8096935987, 9553978985.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన రాచెర్ల మండలం,దక్షణాన కొమరోలు మండలం,ఉత్తరాన బెస్తవారిపేట మండలం,దక్షణాన కలశపాడు మండలం.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

 • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం; 2013,జులై-22;4వపేజీ.