ఓమీయ వాహకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓమీయ, అఓమీయ వాహకాలలో V, i ల వక్రం ఉండే విధానము

ఓం నియమాన్ని పాటించే వాహకాలను ఓమీయ వాహకాలు అంటారు.వీటిని రేఖీయ వాహకాలు అంటారు.

ఉదా:- అన్ని లోహ వాహకాలు

ఓమ్ నియమం[మార్చు]

స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకం లోని విద్యుత్ ప్రవాహం (i) ఆ వాహకం రెండు వివరల మధ్య నున్న విద్యుత్ పొటెన్షియల్ (V) కి అనులోమానుపాతంలో ఉంటుంది.

α
α


గా వ్రాయవచ్చు, ఇచట అనుపాత స్థిరాంకం. ఇది వాహక నిరోధాన్ని సూచిస్తుంది.

పై సమీకరణంలో =వోల్టు, = 1 అంపియర్ అయితె,
అవుతుంది.
ఓం ను ఒమెగా(Ω) తో సూచిస్తారు.అధిక నిరోధాలని కిలో-ఓం, మెగా-ఓం లలో కొలుస్తారు.
  • ఒక వాహక నిరోధం పెరిగితే విద్యుత్ ప్రవాహం తగ్గుతుంది.
  • విద్యుత్ పొటెన్షియల్ (V) భేదం పెరిగితే విద్యుత్ ప్రవాహం పెరుగుతుంది.

యివికూడా చూడండి[మార్చు]