ఓమ్ నియమం
Appearance
స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకం లోని విద్యుత్ ప్రవాహం (i) ఆ వాహకం రెండు వివరల మధ్య నున్న విద్యుత్ పొటెన్షియల్ (V) కి అనులోమానుపాతంలో ఉంటుంది. Resistance (R) = Voltage(V) /Current(I) [1]
ఉత్పాదన
[మార్చు]- α
α
- α
గా వ్రాయవచ్చు, ఇచట అనుపాత స్థిరాంకం. ఇది వాహక నిరోధాన్ని సూచిస్తుంది.
- పై సమీకరణంలో =వోల్టు, = 1 అంపియర్ అయితె,
- అవుతుంది.
- పై సమీకరణంలో =వోల్టు, = 1 అంపియర్ అయితె,
- ఓం ను ఒమెగా(Ω) తో సూచిస్తారు.అధిక నిరోధాలని కిలో-ఓం, మెగా-ఓం లలో కొలుస్తారు.
- ఒక వాహక నిరోధం పెరిగితే విద్యుత్ ప్రవాహం తగ్గుతుంది.
- విద్యుత్ పొటెన్షియల్ (V) భేదం పెరిగితే విద్యుత్ ప్రవాహం పెరుగుతుంది.
తమాషా త్రిభుజం
[మార్చు]ఓం నియమాన్ని మూడువిధాలుగా వ్రాయవచ్చు. అవి
ఈ మూడు సూత్రాలను సులువుగా గుర్తుంచుకొనుటకు "తమాషా త్ర్రిభుజం" ఉపయోగిస్తారు. దీనిలో మూసివేస్తే అని, మూసివేస్తే , మూసివేస్తే కనిపిస్తుంది. దీనిద్వారా సూత్రాలను సులువుగా అవగాహన చేసుకోవచ్చు.
ప్రయోగము
[మార్చు]- ఒక బ్యాటరీ, ఒక అమ్మీటరు, ఒక నిరోధం, ఒక రియోస్టాట్ లను శ్రేణి సంధానంలో కలపాలి. ఒక వోల్టు మీటరును నిరోధం నకు సమాంతరంగా కలపాలి.
- నిరోధం విలువను తెలుసుకోవాలి ( తో)
- వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని రియోస్టాట్ సహాయంతో మార్చవచ్చు.
- ప్రయోగం మొదట్లో వలయంలో అత్యధిక విద్యుత్ ప్రవాహం ఉండేలా చూడాలి.
- విద్యుత్ ప్రవాహాన్ని మారుస్తూ మారిన వోల్టు మీటరు రీడింగులను పట్టికలో నమోదు చేయాలి. అపుడు ప్రతిసారి స్థిరంగా వస్తుంది.
- ఈ స్థిర విలువ అవుతుంది.
ఓమీయ వాహకాలు
[మార్చు]ఓం నియమాన్ని పాటించే వాహకాలను ఓమీయ వాహకాలు అంటారు.వీటిని రేఖీయ వాహకాలు అంటారు. అన్ని లోహ వాహకాలు ఓం నియమాన్ని పాటిస్తాయి.
అవోమీయ వాహకాలు
[మార్చు]ఓం నియమాన్ని పాటించని వాహకాలను అఓమీయ వాహకాలు అంటారు.
- ఉదా:-అర్థవాహకాలు,విద్యుత్ విశ్లేష్యాలు
యివికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Robert A. Millikan and E. S. Bishop (1917). Elements of Electricity. American Technical Society. p. 54.
Ohm's law current directly proportional.