ఓర్కా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Orca
కాల విస్తరణ: Early Pliocene - Recent
Transient Orcas near Unimak Island, eastern Aleutian Islands, Alaska
దస్త్రం:Orca size.స్వ్g
Size comparison against an average human
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder:
Family:
Genus:
Orcinus
Species:
O. orca
Binomial name
Orcinus orca
Linnaeus, 1758
Orca range (in blue)

ఓర్కా తిమింగలం సముద్రపు డాల్ఫిన్ జాతి లోనే అతి పెద్దది. ప్రపంచములో గడ్డ కట్టిన ఆర్కిటిక్, అంటార్కిటిక్ నుంచి వెచ్చగా ఉన్న ట్రాపికల్ సముద్రాల వరకు మహా సముద్రాలలో కనిపిస్తుంది. దీనిని ఆంగ్లంలో Orca లేదా killer whale (Orcinus orca) అంటారు. Blackfish లేదా Seawolf అని కూడా అంటుంటారు.

ఇంగ్రిడ్ విస్సర్పరిశోధనా బృందం న్యూజిలాండ్‌లో ఓర్కాస్ చిత్రీకరణ


ఓర్కాలు అవుసరాన్ని బట్టి, పరిస్థితులకు అనుగుణంగా తమ ఆహారంకోసం వేటాడే జంతువులను ఎన్నుకొంటాయి (opportunistic predators). కొన్ని ఓర్కాలు అధికంగా చేపలను తింటాయి. మరి కొన్ని ఓర్కాలు సముద్ర క్షీరదాలను - సముద్రపు సింహాలను(sea lions), సీల్‌లను, వాల్రస్‌లను ఆఖరికి పెద్ద పెద్ద తిమింగలాలను కూడా వేటాడి తింటాయి. కనుక వీటిని సముద్రచరాలలో అత్యధిక స్థాయి జంతు భక్షక ప్రాణులు (apex predator) అనవచ్చును. ఓర్కాలలో ఐదు జాతులున్నాయి. ఓర్కాల ప్రవర్తనలోను, జీవనంలోను సామాజిక జీవుల లక్షణాలు బాగా కనిపిస్తాయి. కొన్ని సమూహాలు తల్లి జంతువు కేంద్రంగా ఏర్పడుతాయి (matrilineal family groups).[1] వీటి ప్రవర్తన, వేటాడే విధానం, ఇతర ఓర్కాలతో వ్యవహరించే విధానం పరిశీలిస్తే వీటికి ఒక "సంస్కృతి" ఉన్నదనిపిస్తుంది.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Ford, John K.B.; Ellis, Graeme M.; Balcomb, Kenneth C. (2000). Killer Whales, Second Edition. Vancouver, BC: UBC Press. ISBN 0-7748-0800-4.
  2. Martin, Glen (December 1, 1993). "Killer Culture". DISCOVER Magazine. Retrieved 2007-12-14.


బయటి లింకులు[మార్చు]లింకు పేరు

"https://te.wikipedia.org/w/index.php?title=ఓర్కా&oldid=3879154" నుండి వెలికితీశారు