కంకుల కుంచె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పక్షుల ఆహారం కొరకు ముఖ్యంగా పిచ్చుకలకు కంకులను కుంచె లాగా పేర్చి వాటిని ఇంటి చూరులలోను, దేవాలయాల పై భాగంలోను కట్టేవారు ఈ విధంగా కంకులను కుంచె మాదిరి పేర్చి కట్టుట వలన వీటిని కంకుల కుంచె అంటారు. కంకుల కుంచెను కంకుల దండ అని కూడా అంటారు.