కంచరగుంట (దుర్గి)
Appearance
(కంచరగుంట(దుర్గి) నుండి దారిమార్పు చెందింది)
:: కంచరగుంట (దుర్గి) ఇది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఇది సంబంధిత మండలంలోని రెవెన్యూ గ్రామాల విభాగంలో చేర్చకూడదు. మండలంలోని రెవెన్యూయేతర గ్రామాల విభాగంలో చేర్చాలి |
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఏప్రిల్ 2017) |
కంచరగుంట గుంటూరు జిల్లా, దుర్గి మండలానికి చెందిన గ్రామం.
త్రాగునీటి సౌకర్యo
[మార్చు]గ్రామములోని త్రాగునీటి ఎద్దడి కారణంగా, గ్రామములో, గ్రామ సర్పంచ్ వేముల పెదసుబ్బారావు, మూడు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఒక త్రాగునీటి బోరును, 2015,జులై-15వ తేదీనాడు, ప్రారంభించారు.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, వేముల పెదసుబ్బారారు, సర్పంచిగా ఎన్నికైనాడు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]ఈ గ్రామంలో ప్రధాన కూడలిలో ఉన్న, బొడ్రాయి వార్షికోత్సవం 2014,ఫిబ్రవరి-12న భక్తిశ్రద్ధలతో జరిపారు. ఆ రోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు.