కందిరీగ

వికీపీడియా నుండి
(కందిరీగలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

Wasp
Aleiodes indiscretus parasitizing a gypsy moth caterpillar
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder

Apocrita
See text for explanation.

కందిరీగలు[1] హైమెనోప్టెరా క్రమంలో ఎపోక్రిటా ఉపక్రమానికి చెందిన ఎగిరే కీటకాలు జాతికి చెందుతాయి.

కందిరీగ గూడును ఆంగ్లంలో Wasp nest అంటారు.కందిరీగలు చాలా రకాలు ఉన్నాయి. కొన్ని రకాల కందిరీగలు, తేనెటీగలు నిర్మించనట్లుగా కలిసికట్టుగా తేనెటీగలగూడు ఆకారంలోనే షడ్భుజి ఆకారంలోనే గూడును నిర్మించుకుంటాయి. మరికొన్ని కందిరీగలు ఒంటరిగా మట్టితో గూడును నిర్మించుకుంటాయి. మరికొన్ని కందిరీగలు కర్రను లేదా చెక్కను తొలచి గూడును నిర్మించుకుంటాయి. ఈ గూడులలో కందిరీగలు నివసిస్తూ తమ సంతానాన్ని అభివృద్ధి పరచుకుంటాయి. కందిరీగలు ఈ గూడులలో గ్రుడ్లను పెట్టి ఆ గూడులను మూసివేస్తాయి. ఆ గుడ్లు కాల క్రమంలో పెరిగి లార్వాలుగా మారి చివరకు కందిరీగలుగా మారి ఎగిరి పోతాయి.

చిత్రమాల[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Wasp:కంది రీగలు, పారిభాషిక పదకోశం-జంతుశాస్త్రం, తెలుగు అకాడమీ.138 పేజీ.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కందిరీగ&oldid=2984653" నుండి వెలికితీశారు