కందిరీగ

వికీపీడియా నుండి
(కందిరీగ గూడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

Wasp
Aleiodes indiscretus wasp parasitizing gypsy moth caterpillar.jpg
Aleiodes indiscretus parasitizing a gypsy moth caterpillar
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder

Apocrita
See text for explanation.

కందిరీగలు[1] హైమెనోప్టెరా క్రమంలో ఎపోక్రిటా ఉపక్రమానికి చెందిన ఎగిరే కీటకాలు . Wasps are critically important in natural biocontrol as almost every pest insect species has at least one wasp species that is a predator upon it. Parasitic wasps are increasingly used in agricultural pest control as they have little impact on crops.

లక్షణాలు[మార్చు]

చాలా జాతుల కందిరీగలు ఈ క్రింది ప్రాథమిక లక్షణాలను కలిగివుంటాయి:

రెక్కలుAntennaThoraxకాళ్ళుతలStingerAbdomenFemale Yellowjacket
The basic morphology of a female Yellowjacket wasp

Wasps are critically important in natural biocontrol. Almost every pest insect species has at least one wasp species that is a predator or parasite upon it. Parasitic wasps are also increasingly used in agricultural pest control as they have little impact on crops. Wasps also constitute an important part of the food chain.

కందిరీగ గూడు[మార్చు]

కందిరీగ గూడును ఆంగ్లంలో Wasp nest అంటారు. కందిరీగలు చాలా రకాలు ఉన్నాయి. కొన్ని రకాల కందిరీగలు, తేనెటీగలు నిర్మించనట్లుగా కలిసికట్టుగా తేనెటీగలగూడు ఆకారంలోనే షడ్భుజి ఆకారంలోనే గూడును నిర్మించుకుంటాయి. మరికొన్ని కందిరీగలు ఒంటరిగా మట్టితో గూడును నిర్మించుకుంటాయి. మరికొన్ని కందిరీగలు కర్రను లేదా చెక్కను తొలచి గూడును నిర్మించుకుంటాయి. ఈ గూడులలో కందిరీగలు నివసిస్తూ తమ సంతానాన్ని అభివృద్ధి పరచుకుంటాయి. కందిరీగలు ఈ గూడులలో గ్రుడ్లను పెట్టి ఆ గూడులను మూసివేస్తాయి. ఆ గుడ్లు కాల క్రమంలో పెరిగి లార్వాలుగా మారి చివరకు కందిరీగలుగా మారి ఎగిరి పోతాయి.

చిత్రమాల[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Wasp:కంది రీగలు, పారిభాషిక పదకోశం-జంతుశాస్త్రం, తెలుగు అకాడమీ.138 పేజీ.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కందిరీగ&oldid=2869938" నుండి వెలికితీశారు