కంప్యూటర్ ఫ్యాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆరు 80 mm ఫ్యాన్ ల యొక్క 3D చిత్తరువు, ఈ రకపు ఫ్యానును సాధారణంగా వ్యక్తిగత కంప్యూటర్లలో ఉపయోగిస్తారు.
A small PC fan (30 mm, 2.56 CFM with 8,000 rpm) lying on top of a big one (250 mm, 124.71 CFM with 800 rpm)

కంప్యూటర్ ఫ్యాన్ అనగా కంప్యూటర్ యొక్క క్రియాశీల శీతలీకరణ కోసం బయట నుండి కంప్యూటర్ లోకి చల్లగాలిని తీసుకునేందుకు, కంప్యూటరులోని వేడి గాలిని బయటకు తోసేందుకు, లేదా కంప్యూటరు లోని ఒక నిర్దిష్ట భాగాన్ని చల్లబరచుటకు హీట్ సింక్ అంతటా గాలిని కదిలించేందుకు కంప్యూటర్ కేసుకు జతపరచివున్న లేదా కంప్యూటర్ లోపల ఉన్న ఏదైనా ఫ్యాన్.