కంప్యూటర్ బస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
4 పిసిఐ ఎక్స్‌ప్రెస్ బస్ కార్డ్ స్లాట్లు (పై నుంచి కిందకు: x4, x16, x1, x16), 32-బిట్ కన్వెన్షనల్ పిసిఐ బస్ కార్డ్ స్లాట్ (చాలా అడుగున) కు పోలిస్తే
సింగిల్ సిస్టమ్‌ బస్

కంప్యూటర్ బస్ (తరచుగా బస్ అని పిలుస్తారు) అనేది ఎక్కువ కంప్యూటర్ల యొక్క భాగం. దీని పాత్ర కంప్యూటర్ ను సిద్ధం చేసే భాగాల యొక్క కొన్నింటి మధ్య డేటా, సిగ్నల్స్, లేదా పవర్ బదిలీ చేయడం. ఈ బస్ యొక్క పరిమాణం లేదా వెడల్పు ఎన్ని బిట్స్ దానిని సమాంతర (పారలెల్) రీతిలో చేరవేస్తాయి అన్న దానిపై ఉంటుంది. సాధారణ బస్ పరిమాణాలు: 4 బిట్స్, 8 బిట్స్, 12 బిట్స్, 16 బిట్స్, 24 బిట్స్, 32 బిట్స్, 64 బిట్స్, 80 బిట్స్, 96 బిట్స్,, 128 బిట్స్.

ఇటువంటి బస్‌లు విస్తృత ఉపయోగంలో ఉన్నాయి, వీటికి

  • సిపియు, ఆన్ బోర్డు మెమరీ మధ్య లింకు.
  • మల్టీ-సిపియు వ్యవస్థలో బహుళ సిపియుల మధ్య లింకు
  • సిపియు యొక్క రెస్ట్ కు అరిత్మెటిక్ లాజిక్ యూనిట్ లింకు
  • మెయిన్ సిస్టమ్‌కు హార్డ్ డ్రైవ్‌లు, గ్రాఫిక్ కార్డుల వంటి మొదలైనవి కనెక్ట్.

సీరియల్ ATA, ATAPI (అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్), యుఎస్‌బి, ఫైర్‌వైర్ కనెక్షన్లు బస్ యొక్క రకాలు.