కక్ష శిక్ష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కక్ష శిక్ష
(1975 తెలుగు సినిమా)
నిర్మాణం మిద్దే రామారావు
తారాగణం జయశంకర్
నిర్మాణ సంస్థ ఎ.ఎస్. ఆర్ట్ ఫిల్మ్స్
భాష తెలుగు

ఇంగపోట్టన్ సొత్తు అనే తమిళ సినిమాను తెలుగులో కక్ష-శిక్షగా డబ్‌చేసి విడుదలచేశారు.[1] ఈ చిత్రం తెలుగులో సూపర్ హిట్ అయ్యింది.[2]

మూలాలు[మార్చు]