కడియపులంక
Jump to navigation
Jump to search
కడియపులంక | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°55′00″N 81°50′00″E / 16.9167°N 81.8333°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండలం | కడియం |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 533 126 |
ఎస్.టి.డి కోడ్ |
కడియపులంక , తూర్పు గోదావరి జిల్లా, కడియం మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 533 126. ఈ గ్రామం 5 వ జాతీయ రహదారి ప్రక్కగా ఉంది.
విశేషాలు[మార్చు]
- కడియపులంక గ్రామం, చుట్టుప్రక్కల గ్రామాలలో 600కు పైగా నర్సరీలతో భారతదేశంలోనే ప్రసిద్ధి గాంఛినవి.
- ఇక్కడి పూల మార్కెట్ నుండి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటుగా ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు పూల సరఫరా జరుగుతుంది.
- ఈ మార్కెట్లో హోల్‌సేల్ దుఖాణాలు సుమారు 80 వరకూ ఉన్నాయి.
- ఇక్కడి నర్సరీల వలన ఎక్కువగా సినిమా చిత్రీకరణలు జరుగుతుంటాయి
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.