కడియపుసావరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కడియపుసావరం తూర్పు గోదావరి జిల్లా, కడియం మండలానికి చెందిన గ్రామం. కడియపుసావరం నర్సరీలకు, పూల తోటలకు ప్రసిద్ధి. ఈ గ్రామం మల్లెపువ్వుల తోటలు పూల మండపాలకు ప్రసిద్ధి. ఈ గ్రామం కడియంలోని దేవీ చౌక్ నుండి కిలోమీటరు దూరంలో ఉండును.[1]

మూలాలు[మార్చు]  1. "Nursery convention". @businessline (in ఇంగ్లీష్). Retrieved 2019-12-18.