కథాకేళి
స్వరూపం
| కథాకేళి | |
| కృతికర్త: | మల్లాది వెంకట కృష్ణమూర్తి |
|---|---|
| దేశం: | భారతదేశం |
| భాష: | తెలుగు |
| విభాగం (కళా ప్రక్రియ): | నవల |
| ప్రచురణ: | |
| విడుదల: | |
కథాకేళి మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన వంగ్య, హాస్య, కొసమెరుపు ముగింపు కలిగిన కథల సమాహారం ఈ కథాకేళి.[1] దీనిని 1991 లో మొదటి ప్రచురించారు. ఈ సంకలనంలో ప్రచుదించిన కథలన్నీ తొలుత వివిధ పత్రికల్లో వచ్చినవే. కథాకేళి లో 80 కధలు ఉన్నాయి. [2] ప్రతీ కథ 500 పదాల కంటే తక్కువగా ఉంటుంది.
మూలాలు
[మార్చు]- ↑ "కథానిలయం - Book". www.kathanilayam.com. Retrieved 2021-05-03.
- ↑ "మల్లాది వెంకటకృష్ణమూర్తి ..కథాకేళి 1 - B-Editor". web.archive.org. 2016-03-04. Archived from the original on 2016-03-04. Retrieved 2021-05-03.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)