శ్రీ కన్యకా పరమేశ్వరి కథ
స్వరూపం
(కన్యకా పరమేశ్వరి కథ నుండి దారిమార్పు చెందింది)
| శ్రీ కన్యకా పరమేశ్వరి కథ (1972 తెలుగు సినిమా) | |
| నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటరామా ఫిల్మ్స్ |
|---|---|
| భాష | తెలుగు |
శ్రీ కన్యకా పరమేశ్వరి కథ 1972లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటరామా ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు హుస్సూర్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రాజన్ - నాగేంద్ర, బి.గోపాలం సంగీతాన్నందించారు.[1] ఇది 1966లో విడుదలైన కన్నడ చిత్రం "శ్రీ కన్యకా పరమేశ్వరి కథ" కు డబ్బింగ్ సినిమా.
తారాగణం
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: హున్సూర్ కృష్ణమూర్తి
- స్టూడియో: శ్రీ వెంకటరామా ఫిల్మ్స్
- విడుదల తేదీ: ఏప్రిల్ 28, 1972
- సంగీత దర్శకుడు: రాజన్-నాగేంద్ర, బి. గోపాలం
మూలాలు
[మార్చు]- ↑ "Sri Kanyaka Parameshwari Katha (1972)". Indiancine.ma. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-08-23.
బాహ్య లంకెలు
[మార్చు]- said, Madhu Krishnamurthy (2013-04-30). "Sri Kanyaka Parameshwari Kathe – ಶ್ರೀ ಕನ್ಯಕಾಪರಮೇಶ್ವರಿ ಕಥೆ (1966/೧೯೬೬)". Kannada Movies Info (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-07-07.