కమలామర్రి
Appearance
కమలామర్రి, అన్నమయ్య జిల్లా, గాలివీడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఇది నాలుగు పల్లెల సమూహం.
గ్రామం లోని పల్లెలు
[మార్చు]- పెద్ద పల్లె
- పడమర పల్లె
- రెడ్డెవారి పల్లె
- పాలెం
మూలాలు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |