కమల మందిరం
స్వరూపం
| కమల మందిరం బహాయి ప్రార్ధనా మందిరం | |
|---|---|
కమల మందిరం, చీకటి పడిన తర్వాత ప్రకాశిస్తూ | |
![]() కమల మందిరం బహాయి ప్రార్ధనా మందిరం ప్రాంతపు చైతన్యపూర్వక (ఇంటరాక్టివు) మ్యాపు | |
| సాధారణ సమాచారం | |
| రకం | ప్రార్ధనా మందిరం |
| వాస్తు శైలి | భావ వ్యక్తీకరణ |
| స్థానం | కొత్త ఢిల్లీ, భారతదేశం |
| పూర్తైంది | 13 నవంబర్ 1986 |
| ఎత్తు | |
| ఎత్తు | 34.27మీటర్లు |
| కొలతలు | |
| వ్యాసం | 70మీటర్లు |
| సాంకేతిక వివరాలు | |
| Structural system | కాంక్రీట్ ఫ్రేమ్, ప్రీకాస్ట్ కాంక్రీట్ రిబ్బెడ్ పైకప్పు |
| డిజైను, నిర్మాణం | |
| ఆర్కిటెక్టు | ఫారిబోర్జ్ సహ్బ |
| Structural engineer | ఫ్లింట్ & నీల్ |
కమల మందిరం భారతదేశంలోని కొత్త ఢిల్లీలో ఉన్న ఒక బహాయి ప్రార్ధనా మందిరం, ఇది 1986లో పూర్తయింది. దీని పుష్పం వంటి ఆకారం బాగా గుర్తింపు పొందింది, ఇది భారత ఉపఖండంలో మదర్ టెంపుల్ గా సేవలందిస్తోంది, నగరంలో ఇది ఒక ప్రముఖ ఆకర్షణ అయ్యింది. కమల మందిరం అనేక నిర్మాణ అవార్డులు గెలుచుకుంది, వార్తాపత్రికలలో, మేగజైన్ లలో విశేష వ్యాసంగా అనేకసార్లు ప్రచురించబడింది.[1]
మూలాలు
[మార్చు]- ↑ Bahá'í Houses of Worship, India Archived 2016-05-07 at the Wayback Machine The Lotus of Bahapur
