Jump to content

కరాటే కమల

వికీపీడియా నుండి
కరాటే కమల
(1979 తెలుగు సినిమా)
తారాగణం జయమాలిని
నిర్మాణ సంస్థ సినీమేకప్ మూవీస్
భాష తెలుగు

కరాటే కమల జూలై 20, 1979న విడుదలైన తెలుగు సినిమా. అలాంకర్ ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు కొమ్మినేని శేషగిరి రావు దర్శకత్వం వహించాడు. సినీ మేకప్ మూవీస్ సమర్పించిన ఈ సినిమాకు శంకర్-గణేష్ సంగీతాన్నందించాడు.

తారాగణం

[మార్చు]
  • జయమాలిని
  • శ్రీకాంత్

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కరాటే_కమల&oldid=3724857" నుండి వెలికితీశారు