కరెన్సీ నగర్
Appearance
కరెన్సీ నగర్ | |
---|---|
దర్శకత్వం | వెన్నెల కుమార్ పోతేపల్లి |
కథ | వెన్నెల కుమార్ పోతేపల్లి |
నిర్మాత | ముక్కాముల అప్పారావు డా కోడూరు గోపాల కృష్ణ |
తారాగణం |
|
నిర్మాణ సంస్థ | ఉన్నతి ఆర్ట్స్ |
విడుదల తేదీ | 29 డిసెంబర్ 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కరెన్సీ నగర్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్ పై ముక్కాముల అప్పారావు, డా కోడూరు గోపాల కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకత్వం వహించాడు. యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 18న విడుదల చేసి[1], సినిమాను డిసెంబరు 29న విడుదల చేశారు.[2][3]
నటీనటులు
[మార్చు]- యడ్లపల్లి మహేష్
- స్పందన సోమన
- కేశవ
- రాజశేఖర్
- చాందిని
- సుదర్శన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఉన్నతి ఆర్ట్స్
- నిర్మాత:ముక్కాముల అప్పారావు, డా కోడూరు గోపాల కృష్ణ
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీధర్ గుడ్లూరు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెన్నెల కుమార్
- సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని, పవన్
- సినిమాటోగ్రఫీ: సతీష్ రాజబోయిన
- ఎడిటర్: కార్తిక్ కట్స్
- సౌండ్ ఎఫెక్ట్స్: యతిరాజు
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (18 December 2023). "'నువ్వు చేసింది ఉప్మా కాదు.. మర్డర్'.. ఆసక్తిగా ట్రైలర్!". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
- ↑ Namaste Telangana (14 December 2023). "నాలుగు విభిన్న కథాంశాలతో కరెన్సీ నగర్.. రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
- ↑ Andhrajyothy (14 December 2023). "మనీ నేపథ్యంలో మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.