Jump to content

కర్మన్ కౌర్

వికీపీడియా నుండి

భారత యువ టెన్నిస్ క్రీరిణి కర్మన్ కౌర్ థండి ఐటీఫ్ టైటిల్ను గెలుచుకుంది[1] . అమెరికాలో జూలై 24న జరిగిన డబ్ల్యుటిఐ 60 టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో యులియా ఉక్రెయిన్ ను ఓడించింది[2]. సానియా మీర్జా తర్వాత యుఎఎస్ లో అయినా గెలిచిన ఘనత కర్మన్ దే. గతేడాది తొలి ఐటిఎఫ్ గెలిచింది . విజేతకు 49 లక్షల ప్రైజ్ మనీ అందజేశారు.

మూలాలు:

  1. "Karman Thandi", Wikipedia (in ఇంగ్లీష్), 2023-07-26, retrieved 2023-08-16
  2. "Third seed Karman Kaur Thandi defeated fourth ranked Yuliia Starodubteva of Ukraine 7-5, 4-6, 6-1 in the final of the $60,000 ITF women's tennis tournament at Evansville, USA". The Hindu (in Indian English). 2023-07-24. ISSN 0971-751X. Retrieved 2023-08-16.