కలగొట్ల
స్వరూపం
కలగొట్ల ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలానికి చెందిన రరెవెన్యూయేతర గ్రామం.
కలగొట్ల | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°32′24.756″N 79°7′58.080″E / 15.54021000°N 79.13280000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | బేస్తవారిపేట |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 523346 |
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం:- ఈ అలయంలో 2016, మే-3వతేదీ మంగళవారంనాడు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులు కాయాకర్పూరం సమర్పించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. రాత్రికి చింతామణి నాటకం ప్రదర్శించారు. [2]
మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |